ప్రతి చోటా యోగా అంటున్న రకుల్
BY Admin20 Dec 2020 5:06 AM GMT
X
Admin20 Dec 2020 5:06 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్ కు జిమ్ కు చాలా అనుబంధం. ఆమె నిత్యం జిమ్ చేస్తూ ఫిట్ గా ఉండటంతోపాటు..జిమ్ ఫ్రాంఛైజ్ లు పెట్టి మరీ ఫిట్ నెస్ సెంటర్లు నడుపుతోంది. అలాంది రకుల్ మరి తన విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. స్థిరత్వానికి సరళత్వం చాలా ముఖ్యం అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటో షేర్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రతి చోటా యోగా బ్యాలెన్స్ చేస్తుందని పేర్కొంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఈ భామ పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
Next Story