గోవాలో రకుల్ గ్యాంగ్
BY Admin30 March 2021 10:32 AM GMT
X
Admin30 March 2021 10:32 AM GMT
రకుల్ ప్రీత్ సింగ్ గోవాలో ఎంజాయ్ చేస్తోంది. తాను ఒక్కతే కాదు..తన ఫ్రెండ్స్..గ్యాంగ్ తో వెళ్ళానని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. బీచ్ లో సందడి చేయటంతోపాటు ..చెట్లు ఎక్కి..ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగి నానా హంగామా చేసింది రకుల్ గ్యాంగ్.
తనకు ఎంతో ప్రియమైన ట్రెక్కింగ్ కూడా చేసినట్లు తెలిపింది. సముద్రం మధ్యలో యోగా, మెడిటేషన్, ఎంతో పరిశుభ్రమైన ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది. రకుల్ టీమ్ లో లక్ష్మీ మంచుతోపాటు మరికొంత మంది స్నేహితులు ఉన్నారు.
Next Story