'రాధేశ్యామ్' ఉగాది లుక్
BY Admin13 April 2021 3:45 AM GMT
X
Admin13 April 2021 3:45 AM GMT
పండగలు అంటే ప్రేమను పంచటమే అంటున్నారు హీరో ప్రభాస్. అందుకే ప్రేమను ఫీల్ అవుతూ..అందరికి పంచాలన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాధేశ్యామ్' కు సంబంధించి న్యూలుక్ ను విడుదల చేశారు.
పిరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాను జులై30న విడుదల చేయనున్నట్లు ఇఫ్పటికే ప్రకటించారు. పండగలు ఎన్నో ప్రేమ ఒక్కటే 'విక్రమాదిత్య' అంటూ ఈ లుక్ విడుదలైంది.
Next Story