Telugu Gateway
Cinema

ప్రభాస్ అభిమానులకు శివరాత్రి గిఫ్ట్

ప్రభాస్ అభిమానులకు శివరాత్రి గిఫ్ట్
X

'రాధే శ్యామ్' చిత్ర యూనిట్ శివరాత్రిని పురస్కరించుకుని న్యూలుక్ ను విడుదల చేసింది. ప్రభాస్, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న ఈ సినిమా జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కొత్తగా విడుదల చేసిన ఈ లుక్ డిఫరెంట్ గా ఉంది.

మంచుకొండల్లో..ప్రకృతిలో ఇద్దరూ ఒకరి తల ఒకరికి తగిలేలా పడుకున్న ఈ సీన్ ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story
Share it