Telugu Gateway
Cinema

ఫ్యాన్స్ కు ప్రభాస్ గిఫ్ట్

ఫ్యాన్స్ కు ప్రభాస్ గిఫ్ట్
X

హీరో ప్రభాస్ తన అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. రాధే శ్యామ్ కు సంబంధించి న్యూలుక్ విడుదల చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆకాంక్షించాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Next Story
Share it