రాశీఖన్నా వాలంటైన్ డే లుక్
BY Admin14 Feb 2021 10:14 AM GMT
X
Admin14 Feb 2021 10:14 AM GMT
రాశీఖన్నా...తనను తాను ప్రేమించుకుంటానని చెబుతోంది. అంతే కాదు..తనకు తానే వాలంటైన్ డే శుభాకాంక్షలు చెప్పుకుంది. అంతే కాకుండా అందరికీ వాలంటైన్ డే శుభాకాంక్షలు అంటూ ఈ ఫోటోకు పోజు ఇఛ్చింది. ప్రేమ ఓ అందమైన అనుభూతి అంటూ లవ్ ఎమోజీని పెట్టింది.
Next Story