Telugu Gateway
Cinema

గులాబీల తోటలో..రాశీ

గులాబీల తోటలో..రాశీ
X

రాశీ ఖన్నా. గత కొన్ని రోజులుగా తన ఫ్యామిలీలో పెళ్లి పనుల్లో బిజీగా ఉండిపోయింది. పెళ్ళి హడావుడి పూర్తి కావటంతో మళ్ళీ రొటీన్ లోకి వచ్చేసింది. అందులో భాగంగానే తాజాగా ఓ షోరూమ్ ప్రారంభం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంది. ఆదివారం నాడు రాశీ ఖన్నా ఈ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు..దానికి క్యాప్షన్ ఏమి ఇచ్చిందో తెలుసా?. గులాబీల తోటలో తాను ఓ అడవి పువ్వు అని పేర్కొంది.

Next Story
Share it