రాశీ ఖన్నా బాక్సింగ్ లుక్
BY Admin24 Feb 2021 6:45 AM

X
Admin24 Feb 2021 6:45 AM
ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్లు అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లకు అది చాలా అవసరం కూడా. టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రాశీఖన్నా కూడా ఇప్పుడు అదే పనిలో ఉంది. వారం మధ్యలో ఇదో స్పూర్తి అంటూ బాక్సింగ్ ఫోజుతో కూడిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Next Story