Telugu Gateway
Cinema

వంద మిలియ‌న్ల క్ల‌బ్ లో పుష్ప స‌మంత సాంగ్

వంద మిలియ‌న్ల క్ల‌బ్ లో పుష్ప స‌మంత సాంగ్
X

పుష్ప‌లో స‌మంత పాట సంద‌డి అంతా ఇంతా కాదు. ఊ అంటావా..ఉహు అంటావా అంటూ సాగిన ఈ పాట ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇందులో స‌మంతతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్ కూడా ట్యూన్స్ కు అనుగుణంగా దుమ్మురేగిపోయింది. ఈ పాట ఐదుభాష‌ల్లోక‌లుపుకుని ఇప్ప‌టికే వంద మిలియ‌న్ల క్ల‌బ్ లో చేరింది. ఒక్క తెలుగులోనే ఇప్ప‌టికే 61 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ వంద మిలియ‌న్ల అప్ డేట్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప ఇంకా సెన్సేష‌న్స్ క్రియేట్ చేసింది.

Next Story
Share it