Telugu Gateway
Cinema

దేవ‌త ముఖం..దెయ్యం ఆలోచ‌న‌లు

దేవ‌త ముఖం..దెయ్యం ఆలోచ‌న‌లు
X

ఈ ఫోటో కింద ప్ర‌గ్యా జైస్వాల్ త‌న‌కు తాను రాసుకున్న క్యాప్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌క్రిష్ణతో క‌ల‌సి అఖండ సినిమాలో సంద‌డి చేయ‌నుంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఓ పాట‌ను కూడా విడుద‌ల చేసింది. చాలా రోజుల త‌ర్వాత ప్ర‌గ్యా జైస్వాల్ అఖండ‌తో తెలుగు సినిమాలో క‌న్పించ‌నుంది. ఈ క‌రోనా స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌గ్యా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వ‌చ్చింది.

Next Story
Share it