Telugu Gateway
Cinema

ప్ర‌గ్యాజైస్వాల్ 'మండే బ్లూస్'

ప్ర‌గ్యాజైస్వాల్ మండే బ్లూస్
X

నువ్వు ప‌రుగెత్తు. లేదంటే రోజు ప‌రుగెడుతుంది. ఏదైనా ప‌రుగెత్త‌టం కామ‌న్ అంటోంది ప్ర‌గ్రాజైస్వాల్. ఈ మ‌ధ్యే రెండ‌వ‌సారి క‌రోనా బారిన ప‌డి కోలుకున్న ఈ భామ సోష‌ల్ మీడియాలో మ‌ళ్లీ హ‌ల్ చ‌ల్ ప్రారంభించింది. కొత్త కొత్త ఫోటోలు పెడుతూ హంగామా చేస్తోంది. ప్ర‌గ్యాజైస్వాల్ న‌టించిన సినిమా అఖండ షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. తొలిసారి బాల‌క్రిష్ణ‌తో ఈ భామ జోడీక‌ట్టింది. 'మండే బ్లూస్' అంటూ ఈ ప‌రుగెత్తే కొటేష‌న్లు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అదే ఈ ఫోటో.

Next Story
Share it