Telugu Gateway
Cinema

ప్ర‌భాస్ స‌ర్ ప్రైజ్ అక్టోబ‌ర్ 23న‌

ప్ర‌భాస్ స‌ర్ ప్రైజ్ అక్టోబ‌ర్ 23న‌
X

రాధే శ్యామ్ చిత్ర యూనిట్ కొత్త అప్ డేట్ ఇచ్చింది. హీరో ప్ర‌భాస్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ అక్టోబ‌ర్ 23న విడుద‌ల కానుంది.అయితే విచిత్రంగా ఇది ఇంగ్లీష్ లో ఇత‌ర భాషల స‌బ్ టైటిల్స్ లో విడుద‌ల కానుంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న రాధే శ్యామ్ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. 'విక్రమాదిత్య ఎవరు?' తెలుసుకునేందుకు సిద్ధంగా కావాలని తాజా అప్ డేట్ లో తెలిపారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా తేనున్నారు.

Next Story
Share it