Telugu Gateway
Cinema

పూజా హెగ్డె....గోల్డెన్ గర్ల్

పూజా హెగ్డె....గోల్డెన్ గర్ల్
X

పూజా హెగ్డె..తనకు తానుగా 'గోల్డెన్ గర్ల్' ట్యాగ్ లైన్ ఇచ్చుకుంది. బహుశా ఈ ఫోటో కలర్ కు అనుగుణంగా ఈ ట్యాగ్ లైన్ పెట్టినట్లు కన్పిస్తోంది. అయితే నిజంగా కూడా ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ గర్ల్ గానే మారారు. ఆమె నటించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతుండటంతో అవకాశాలు కూడా ఆమెకు అలాగే వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో కలసి 'రాధే శ్యామ్' సినిమా చేస్తోంది.

దీంతో పాటు ఆచార్య సినిమాలోనూ రామ్ చ రణ్ కు జోడీగా నటిస్తోంది. అక్కినేని అఖిల్ తో కలసి నటించిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ గా ఉంది. కరోనా కారణంగా పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే

Next Story
Share it