Telugu Gateway
Cinema

ఎయిర్ పోర్టులో పూజా సందడి

ఎయిర్ పోర్టులో పూజా సందడి
X

పూజా హెగ్డె ఖాళీ చిక్కితే చాలు ఏదో ఒకటి చేసేస్తుంది. విమానాశ్రయంలో ఉన్న ఈ భామకు తన విమానం ఆలశ్యం అని తెలియటంతో ఎయిర్ పోర్టులో ఉన్న ఓ రెస్టారెంట్ లోకి వెళ్లి ఇలా 'నిమ్మరసం' తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతే కాదు..ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లోనూ షేర్ చేసుకుంది. విమానం ఆలశ్యం కావటంతో అలా సరదాగా..నిమ్మరసం తాగుతున్నట్లు తెలిపింది.

Next Story
Share it