ఏరో బ్రిడ్జ్ లో పూజా హెగ్డే డ్యాన్స్
BY Admin19 Feb 2021 9:38 AM IST
X
Admin19 Feb 2021 9:38 AM IST
పూజా హెగ్డె పరిస్థితి అచ్చం ఈ ఫోటోలో ఉన్నట్లే ఉంది. తెలుగులో వరస పెట్టి టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతోంది. ఆ జోష్ ఈ భామలో స్పష్టంగా కన్పిస్తోంది. తాజాగా విమానాశ్రయం ఏరో బ్రిడ్జ్ లో ఇదిగో ఇలా ఫోజు ఇచ్చి 'మై బ్యాలెట్ మూమెంట్' అని పోస్ట్ చేసింది. పూజా హెగ్డే ఓ వైపు ప్రభాస్ తో కలసి రాధే శ్యామ్ సినిమాలో సందడి చేయనుంది. అక్కినేని అఖిల్ తో కలసి నటించిన 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' త్వరలోనే విడుదల కానుంది.
Next Story