విజయ్ కు జోడీగా పూజా హెగ్డె
BY Admin24 March 2021 1:18 PM GMT
X
Admin24 March 2021 1:18 PM GMT
ఓ వైపు టాలీవుడ్ లో దుమ్మురేపుతున్న పూజా హెగ్డే తమిళ పరిశ్రమలోనూ సందడి చేయనుంది. ఈ భామ ప్రతిష్టాత్మక సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తలపతి 65 సినిమాలో హీరోయిన్ గా పూజాను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ వీడియో విడుదల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించేసింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story