Telugu Gateway
Cinema

పూజా హెగ్డెకు ప్ర‌భాస్ బ‌ర్త్ డే విషెస్

పూజా హెగ్డెకు ప్ర‌భాస్ బ‌ర్త్ డే విషెస్
X

రాధేశ్యామ్ చిత్ర యూనిట్ పూజా హెగ్డె పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమె న్యూలుక్ విడుద‌ల చేసింది. ఈ సినిమా హీరో ప్ర‌భాస్ కూడా పూజా హెగ్డెకు సినిమాలో పాత్ర పేరు అయిన ప్రేర‌ణ‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ సోష‌ల్ మీడియాలో న్యూ లుక్ షేర్ చేశారు. ప‌లు భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌టంతో ప్ర‌తి భాష‌కు ఓ లుక్ విడుద‌ల చేశారు. రాధేశ్యామ్ సినిమా జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో పూజా న‌టించిన మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచుర‌ల్ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ఈ సినిమాలో ఆమె అక్కినేని అఖిల్ తో క‌ల‌సి న‌టించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it