సందడి సందడిగా పెళ్లి సందడి ట్రైలర్
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు మహేశ్. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానున్నారు..పెళ్లి సందడి' సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.