Telugu Gateway
Cinema

సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్

సంక్రాంతికి వకీల్ సాబ్ టీజర్
X

వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్ సంక్రాంతికి విడుదల కానుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావటంతో దీనిపై ఆయన అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా..కరోనా దెబ్బ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది.

Next Story
Share it