వైష్ణవ్ తేజ్ 'కొండపొలం'
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. నాజర్, కోట శ్రీనివాసరావులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 8న సినిమా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర యూనిట్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మగా కన్పించనుంది. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.