'హలో 26' అంటున్న నివేదా థామస్
BY Admin2 Nov 2021 3:30 PM IST
X
Admin2 Nov 2021 3:30 PM IST
నివేదా థామస్ విలక్షణ హీరోయిన్. కేవలం గ్లామర్ షోకు పరిమితం కాకుండా నటనకు ఛాన్స్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకుంది ఈ భామ. మంగళవారం నాడు నివేదా థామస్ పుట్టిన రోజు. దీంతో ఆమెకు సహ నటీ, నటులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
నివేదా కూడా ఇలా రెడ్ డ్రెస్ తో దిగిన ఫోటోలను షోషల్ మీడియాలో షేర్ చేస్తూ హలో 26 అంటూ కామెంట్ రాసింది. దీంతో ఆమె 26 సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు సంకేతాలు ఇచ్చింది. తాజాగా ఆమె టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో కలసి వకీల్ సాబ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
Next Story