నివేదా థామస్ 'ఫుడ్ పరవశం'
BY Admin28 Oct 2021 1:13 PM IST
X
Admin28 Oct 2021 1:13 PM IST
ప్లేట్ నిండా ఫుడ్. ఆ ఫుడ్ పట్టుకుని పరవశం. నివేదా థామస్ గురువారం నాడు ఈ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సంతోషకరమైన ఆహారం..సంతోషకరమైన కడుపు అంటూ పేర్కొంది. ఈ కేరళ కుట్టి తాజాగా పవన్ కళ్యాణ్ తో కలసి వకీల్ సాబ్ లో నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. నివేదా ప్రస్తుతం టాలీవుడ్ కంటే ఇతర భాషల్లో ఫోకస్ పెడుతున్నట్లు కన్పిస్తోంది.
Next Story