Telugu Gateway
Cinema

ఓ ఒమిక్రాన్ అంటున్న నివేదా

ఓ ఒమిక్రాన్ అంటున్న నివేదా
X

నివేదా థామ‌స్. ప్ర‌స్తుతం శాకినీ ఢాకినీ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్షన్స్ నిర్మిస్తుండ‌గా.. ద‌ర్శ‌కుడు సుదీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన నివేదా సినిమా అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేసిన వ‌కీల్ సాబ్ మాత్ర‌మే. ఆమె గురువారం నాడు ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి..ఓ..ఒమెక్రాన్ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటో చూస్తుంటే ఆమె ఒమిక్రాన్ తో టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు క‌న్పిస్తోంది.

Next Story
Share it