'మాచర్ల నియోజకవర్గం' ఫస్ట్ లుక్
BY Admin26 March 2022 10:21 AM IST
X
Admin26 March 2022 10:21 AM IST
హీరో నితిన్, కృతి శెట్టి , క్యాథిరన్ థ్రెసాలు నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం' .ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో నితిన్ సిద్ధార్ధరెడ్డిగా కన్పించనున్నాడు. మీకు నచ్చే..మీరు మెచ్చే మాస్ తో వస్తున్నా అంటూ నితిన్ తన ఇన్ స్టా ఖాతాలో న్యూలుక్ తో కామెంట్ పెట్టారు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ సినిమాను సమర్పిస్తున్నారు. నితిన్ హీరోగా నటించిన మ్యాస్ట్రో సినిమా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందింది.
Next Story