Telugu Gateway
Cinema

'నిన్ను చూడకుండ ఉండలేను' అంటున్న నితిన్

నిన్ను చూడకుండ ఉండలేను అంటున్న నితిన్
X

హీరో నితిన్, ప్రియా వారియర్ జంటగా నటిస్తున్న సినిమా 'చెక్'. ఈ సినిమాకు సంబంధించిన 'నిన్ను చూడకుండా ఉండలేను' పాట ప్రొమోను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. వాలంటైన్స్ డే శుభాకాంక్షలతో ఈ ప్రొమోను విడుదల చేశారు. పూర్తి పాట ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. భవ్య క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణ సంస్థగా ఉంది.

Next Story
Share it