Telugu Gateway
Cinema

నిధి అగర్వాల్ హోయలు

నిధి అగర్వాల్  హోయలు
X

టాలీవుడ్ లో నిధి అగర్వాల్ చేసింది తక్కువ సినిమాలే అయినా..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది. అంతే ఈ భామ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నిధి పవన్ తో కలసి నటిస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఇలా హోయలు ఒలికిస్తూ ఫోజులు ఇచ్చింది. అందులో ఒకటే ఇది.

Next Story
Share it