Telugu Gateway
Cinema

'వేట' మొద‌లైందంటున్న బాలకృష్ణ

వేట మొద‌లైందంటున్న బాలకృష్ణ
X

బాలకృష్ణ కొత్త సినిమా న్యూలుక్ ను సోమ‌వారం నాడు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఎన్ బికె 107 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతి హాసన్ న‌టిస్తోంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. న్యూలుక్ లో బాలకృష్ణ అభిమానుల‌ను ఆల‌రిస్తున్నాడు. క‌రోనా స‌మ‌యంలోనూ అఖండ సినిమా సూప‌ర్ స‌క్సెస్ తో బాలకృష్ణ దూకుడు మీద ఉన్నారు. ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Next Story
Share it