Telugu Gateway
Cinema

అంచనాలు పెంచిన గ్లింప్స్

అంచనాలు పెంచిన గ్లింప్స్
X

దర్శకుడు బాబీ కొల్లి, బాల కృష్ణ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్ బీకె 109 పేరుతో నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర యూనిట్ శివ రాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషంలోపే ఉన్న గ్లింప్స్ లో బాలకృష్ణ తన విశ్వరూపం చూపించారు. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి లావా విడుదలతో బాలకృష్ణ పేరు రాసిన విధానం...ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటే...సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్..ఇట్ ఈజ్ కాల్డ్ హంటింగ్ అంటూ బాలకృష్ణ చెప్పే డైలాగులు ఇందులో హైలైట్ గా ఉన్నాయి.

Next Story
Share it