నయనతార న్యూలుక్ విడుదల
BY Admin23 Oct 2020 12:12 PM IST
X
Admin23 Oct 2020 12:12 PM IST
నయనతార కొత్త సినిమా నెట్రికన్. (మూడోకన్ను ). ఈ సినిమాలో నయనతార అంథురాలిగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నయనతార ట్విట్టర్ పేజీలో విడుదల చేశారు. ఇది ఇప్పుడు .సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. .ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమనేది అర్ధమవుతోంది.
నుంచి రక్తం కారుతున్నా లెక్కచేయకుండా చేతిలో ఆయుధాన్ని ధరించి శత్రువుపై దాడికి సిద్ధమైనట్లుగా నయనతార కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఢిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న నయన్ లుక్ ఆసక్తిని పెంచుతోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి డిమాండ్ ఉన్న నటి నయనతార.
Next Story