Telugu Gateway
Cinema

న‌వీన్ పోలిశెట్టి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

న‌వీన్ పోలిశెట్టి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
X

అనుష్కశెట్టితో న‌వీన్ పోలిశెట్టి సినిమా అధికారిక‌మే. యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హీరో న‌వీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆయ‌న న్యూలుక్ ను విడుద‌ల చేసింది. ప్రొడ‌క్షన్ నెంబ‌ర్ 14 పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు మ‌హేష్ బాబు పి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. వంశీ-ప్రమోద్ లు చిత్ర నిర్మాత‌లు. చిత్ర యూనిట్ తోపాటు అనుష్క శెట్టి కూడా న‌వీన్ పోలిశెట్టి సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story
Share it