హ్యాపీ సింగల్..రెడీ టూ మింగిల్
BY Admin1 March 2023 4:56 PM IST
X
Admin1 March 2023 4:56 PM IST
నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ కూడా వెరైటీ గా ఉంది. మిస్ శెట్టి...మిస్టర్ పోలిశెట్టి గా సినిమా పేరు పెట్టారు ఈ టైటిల్ లుక్ లో అనుష్క చేతిలో హ్యాపీ సింగిల్ అనే బుక్ ఉంటే...హీరో నవీన్ పోలిశెట్టి మాత్రం రెడీ టూ మింగిల్ అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకుని కనిపిస్తారు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కథ అందించటం తో పాటు మహేష్ బాబు పీ దర్సకత్వం వహించారు. ఈ సినిమా ను ఈ సమ్మర్ లోనే విడుదల చెయాయనున్నట్లు ప్రకటించారు. జాతిరత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి చేస్తున్న సినిమా ఇదే కావటం తో దీనిపై భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.
Next Story