నాగశౌర్య..ఎంటర్ టైనింగ్ ఇయర్
BY Admin14 Jan 2021 6:00 AM GMT
X
Admin14 Jan 2021 6:00 AM GMT
హీరో నాగశౌర్య 2021 సంవత్సరం ఎంటర్ టైనింగ్ సంవత్సరం అంటున్నారు. ఎందుకంటే ఈ హీరోకు సంబంధించిన పలు చిత్రాలు ఈ ఏడాది విడుదలకు రెడీ కాబోతున్నాయి. అందులో ఒకటి వరుడు కావలెను అయితే..మరొకటి లక్ష్య.
ఈ రెండు సినిమాలకు సంబంధించి సంక్రాంతి శుభాకాంక్షల చిత్రాలను నాగశౌర్య ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. వరుడు కావలెను సినిమాలో నాగశౌర్యకు జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. మురళీశర్మ, నదియాలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Next Story