ఫుడ్ డెలివరి కోసం వెయిటింగ్!
BY Admin17 Jan 2021 12:39 PM

X
Admin17 Jan 2021 12:39 PM
మంచి దర్శకుడి దగ్గర పనిచేయాలి కానీ నభా నటేష్ తన సత్తా చూపించగలదు. అందుకు ఉదాహరణలో ' నన్ను దోచుకుందువటే' సినిమాలో ఆమె నటనే. ఇప్పుడు టాలీవుడ్ లో వరస పెట్టి సినిమాలు చేస్తున్నా కూడా అవి నటన కంటే అందాల అరబోతకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే. నభా నటేష్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు చేస్తూ సరదాగా వాటికి క్యాప్షన్ ఇచ్చింది.అదేంటి అంటే ఫుడ్ డెలివరి వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఇలా కూర్చుంటాం అంటూ సరదా కామెంట్ జోడించింది. అదే ఈ ఫోటో.
Next Story