సంప్రదాయ నభా
BY Admin9 Sept 2021 10:11 AM IST

X
Admin9 Sept 2021 10:11 AM IST
ఒకప్పుడు లంగా, ఓణీలు సర్వసాధారణం. ఇప్పుడు అవి ధరించిన అమ్మాయిలు కన్పించటమే చాలా అరుదు. పట్టణ ప్రాంతాలే కాదు..గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా వరకూ ఇదే పరిస్థితి. అయితే హీరోయిన్లు సినిమాల కోసమో..ఫోటో షూట్ కోసమే అప్పుడప్పుడు ఇలా సరదాగా సంప్రదాయ దుస్తుల్లో కన్పిస్తుంటారు. ఇప్పుడు నభా నటేష్ సంప్రదాయ లంగా, ఓణీలో ఇలా దర్శనం ఇచ్చింది.
ఈ కలర్ ఫుల్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. నటనకు ఛాన్స్ ఉన్న పాత్ర దొరకాలే కానీ తన సత్తా చాట గల నటి నభా నటేష్. కాకపోతే ఆమెకు కూడా తెలుగు ప్రధానంగా గ్లామర్ పాత్రలే దక్కుతున్నాయి కానీ..నటనకు స్కోప్ ఉన్న పాత్రలు తక్కువే అని చెప్పొచ్చు.
Next Story