Telugu Gateway
Cinema

'రంగ్ దే' నుంచి మరో పాట

రంగ్ దే నుంచి మరో పాట
X

'నా కనులు ఎప్పుడూ కననే కనని..పెదవులెపుడూ అననే అనని..హృదయమెపుడూ వినని వినని' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it