జిమ్ అంటే నాకిష్టం అంటున్న నభా
BY Admin15 April 2021 9:58 AM IST
X
Admin15 April 2021 9:58 AM IST
నభా నటేష్..నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వాలే కానీ.తన సత్తా చూపిస్తుంది. ఈ భామ తనకు ఎక్కువ సమయం జిమ్ లో గడపటమే ఇష్టం అని చెబుతోంది. అంతే కాదు..తాజాగా జిమ్ లో వర్కవుట్లు పూర్తి చేసిన తర్వాత ఇలా ఫోన్ తో సహా ఇలా ఫోటోకు పోజిచ్చింది.
టాలీవుడ్ నభా నటేష్ కు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కంటే గ్లామర్ పాత్రలే ఎక్కువ దక్కుతున్నాయి. నన్నుదోచుకుందువటే సినిమాలో నభా నటేష్ తన సత్తా ఏంటో చాటింది. ఆ తర్వాత ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తోపాటు డిస్కో రాజా, సోలోబ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించింది.
Next Story