కంగనా రనౌత్ కు ముంబయ్ పోలీసుల సమన్లు
BY Admin3 Nov 2020 8:22 AM GMT
X
Admin3 Nov 2020 8:22 AM GMT
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఆమెకు తాజాగా ఆమెకు ముంబయ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. నవంబర్ 10న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలపై ఆమెకు సమన్లు జారీ చేశారు. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రేను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య విమర్శల హోరు కొనసాగుతోంది.
Next Story