'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' ట్రైలర్ వచ్చేసింది
ఒకబ్బాయి లైఫ్ లో ఫిఫ్టీ పర్సంట్ కెరీర్..ఫిఫ్టీ పర్సంట్ మ్యారేజ్డ్ లైఫ్. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలంటూ అఖిల్ చెప్పే డైలాగ్ లతో ట్రైలర్ సందడి సందడిగా ఉంది. ఇప్పుడు ప్రతి రోజూ వైఫ్ అండ్ హజ్పెండ్ చేయాల్సిన పనేంటి అంటూ అఖిల్ డైలాగ్ తో షాకిస్తారు. ఈ సినిమాలో జాతిరత్నాలతో అందరి మనసు దోచిన ఫరియా అబ్దుల్లా, ఈషారెబ్బాలు కూడా ఉన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్, బన్సీ వాసులు నిర్మించారు.