'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' న్యూలుక్
BY Admin13 Jan 2021 11:49 AM GMT

X
Admin13 Jan 2021 11:49 AM GMT
అఖిల్ తన కెరీర్ లో సరైన హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలు అన్నీ ఓ మోస్తరుగా నడుస్తున్నాయే తప్ప..సూపర్ హిట్ అంటూ తన కెరీర్ లో ఇంత వరకూ ఒక్కటీ లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్' సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో. అఖిల్ ..పూజా హెగ్డెతో కలసి చేస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తన సంక్రాంతి శుభాకాంక్షల లుక్ తో వెల్లడించింది. సో టాలీవుడ్ లో ఈ సారి సమ్మర్ సందడి ఓ రేంజ్ లో ఉండబోతుంది. పలు భారీ సినిమాలతోపాటు యువ హీరోల సినిమాలు కూడా సమ్మర్ ను టార్గెట్ చేసుకున్నాయి. రానా, సాయిపల్లవి నటించిన విరాటపర్వం కూడా వేసవిలోనే రానుంది. మరి అఖిల్ కోరిక ఈ సారైనా నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే.
Next Story
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఎలన్ మస్క్ ప్రైవేట్ ఎయిర్ పోర్టు!
2 Aug 2022 12:41 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMT'మ్యూట్' లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్!
2 Aug 2022 6:45 AM GMTదిల్ రాజు 'డబుల్ గేమ్' దుమారం!
1 Aug 2022 3:16 PM GMT
మునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMTఏటీఎంలో 'స్ట్రక్ అయిన బిజెపి అగ్రనేతలు!'
2 Aug 2022 12:04 PM GMTజగన్ ..మీరు తోడుదొంగలు..సోము వీర్రాజుకు అమరావతి రైతుల షాక్!
29 July 2022 7:53 AM GMTగజ్వేల్ అయినా రెడీ..హుజూరాబాద్ అయినా ఓకే
26 July 2022 2:57 PM GMTమునుగోడు బలం బిజెపిదా..రాజగోపాల్ రెడ్డిదా?!
26 July 2022 10:58 AM GMT