Telugu Gateway
Cinema

మీరు ఏ మూడ్ ఎంపిక చేసుకుంటారో చెప్పండి?

మీరు  ఏ మూడ్ ఎంపిక చేసుకుంటారో చెప్పండి?
X

రష్మిక మందన్నా. యమా యాక్టివ్. సినిమాల్లో ఎంత సరదాగా యాక్ట్ చేస్తుందో బయట కూడా అంతే సరదాగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆమెతో పనిచేసిన నటులు అంతా చెబుతూనే ఉంటారు. అంతే కాదు..సోషల్ మీడియాలో కూడా రష్మిక హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా ఆమె రకరకాల మూడ్స్ తో ఫోటోలు దిగింది.అంతే కాదు..అవన్నీ ఒక చోటకు చేర్చి మీరు ఏ మూడ్ ను ఎంపిక చేసుకుంటారో చెప్పండి అంటూ ప్రశ్న వేసింది నెటిజన్లను. అంతే ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Next Story
Share it