Telugu Gateway
Cinema

అదరగొట్టిన 'ఆచార్య టీజర్'

అదరగొట్టిన ఆచార్య టీజర్
X

అదిరిపోయే డైలాగ్ లు. బ్యూటిపుల్ సీన్లు. కేకపుట్టించే బ్యాగ్రౌండ్ మ్యూజిక్. ఇవి శుక్రవారం సాయంత్రం విడుదల అయిన 'ఆచార్య' టీజర్ హైలెట్స్. 'ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా ఎందుకో అందరూ ఆచార్య అంటుంటారు.

బహుశా గుణపాఠాలు చెబుతాననేమో. ' చిరంజీవి డైలాగ్ లు చెప్పిన తీరు కూడా హైలెట్ గా నిలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా 'సిద్ధ'గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

Next Story
Share it