Telugu Gateway
Cinema

మాల్దీవుల్లో మోహన్ బాబు..మంచు లక్ష్మి

మాల్దీవుల్లో మోహన్ బాబు..మంచు లక్ష్మి
X

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో విహరిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి బీచ్ లో విహరిస్తున్నఫోటో పెట్టారు. అదే ఇది.

Next Story
Share it