Telugu Gateway
Cinema

ఆకట్టుకుంటున్న వరుడు కావలెను సాంగ్

ఆకట్టుకుంటున్న వరుడు కావలెను సాంగ్
X

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను. ఈ సినిమాకి సంబంధించి మనసులోనేనిలిచిపోకే పాట ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది.ఈ క్లాసికల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్మయి ఈ లిరికల్ సాంగ్ ను పాడింది. దిగు దిగు నాగ పాట వివాదాలు రేపైనా ఈ పాట మాత్రం నీట్ గా ఉందని చెప్పవచ్చు. వరుడు కావలెను సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో నాగశౌర్య, రీతూ వర్మ మరింత ఫ్రెష్ లుక్ లో కన్పిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Next Story
Share it