మహేష్ బాబు..నమ్రతల పోటో వైరల్
BY Admin10 Feb 2021 8:10 AM GMT
X
Admin10 Feb 2021 8:10 AM GMT
హీరో మహేష్ బాబు విమానంలో తన భార్య నమత్ర శిరోద్కర్ నుదుట ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. బుధవారం నాడు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల పెళ్ళి రోజు. వీరి పెళ్లి అయి 16 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు..మహేష్ బాబు అభిమానులు వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. నమ్రత కూడా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Next Story