Telugu Gateway
Cinema

దుబాయ్ కు మహేష్ బాబు

దుబాయ్ కు మహేష్ బాబు
X

హీరో మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్లారు. ఓ వైపు సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకోవటంతో పాటు ఫ్యామిలీతో కూడా ట్రిప్ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లు కన్సిస్తోంది. 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ దుబాయ్ లో జరగనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మహేష్ బాబు ఈ ట్రిప్ తలపెట్టారు. మహేష్ బాబుతోపాటు నమత్రా శిరోద్కర్, సితార కూడా ఉన్నారు.

Next Story
Share it