'మ్యాస్ట్రో' న్యూ లుక్ విడుదల
BY Admin21 April 2021 6:16 PM IST
X
Admin21 April 2021 6:16 PM IST
ప్రేమ గుడ్డిది అంటున్నాడు హీరో నితిన్. ఈ సినిమాలో ఆయన గుడ్డివాడిగా నటిస్తున్నారు. నితిన్, తమన్నా, నభా నటేష్ లు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన న్యూలుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నభా నటేష్ బండి నడుపుతుంటే..నితిన్ వెనకకూర్చుని ఉన్న లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. బాలీవుడ్ లో వచ్చిన అంథాదున్ కు రీమేక్.
Next Story