'మాస్ట్రో' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
BY Admin30 March 2021 6:46 PM IST
X
Admin30 March 2021 6:46 PM IST
ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే హీరో నితిన్ కు సంబంధించి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. తొలుత చెక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా..తాజాగా రంగ్ దే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. నితిన్ పుట్టిన రోజు సందర్భంగా 'మాస్ట్రో' పేరుతో కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది.
Next Story