'లవ్ స్టోరీ' సక్సెస్ వేడుకలు
BY Admin24 Sept 2021 2:27 PM
X
Admin24 Sept 2021 2:27 PM
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'లవ్ స్టోరీ' తొలి రోజు మంచి వసూళ్ళతో దూసుకెళుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విషయంలో పాజిటివ్ స్పందనలు వస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవిలతోపాటు నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story