Telugu Gateway
Cinema

లైగర్ సెట్లో బాలకృష్ణ

లైగర్ సెట్లో బాలకృష్ణ
X

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. ఈ సినిమా సెట్స్ కు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వెళ్లారు. చిత్ర టీంకు అభిననందనులు తెలిపారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఛార్మి , విజయ్ దేవరకొండలతో కలసి బాలకృష్ణ ఫోటో దిగారు. ఈ ఫోటోలను లైగర్ చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైగర్ లో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతుంది.

Next Story
Share it