Telugu Gateway
Cinema

'లైగర్' విడుదల తేదీ ప్రకటన రేపే

లైగర్ విడుదల తేదీ ప్రకటన రేపే
X

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్' విడుదల తేదీని గురువారం నాడు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్, హీరోయిన్ అనన్యపాండేలు ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

ఇటీవల విడుదల చేసిన లైగర్ ఫస్ట్ లుక్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ అయితే సినిమా విడుదల సమయంలో చేసే అంత హంగామా చేశారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story
Share it